Home / Tag Archives: Telugu

Tag Archives: Telugu

కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

ఇటీవల  పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్  కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాల‌ను మాత్ర‌మే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ఓ సినిమాకు సోష‌ల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన త‌ర్వాత అభిమానులు కాజ‌ల్ మంచిత‌నాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. దీనికి కార‌ణం త‌న‌ను త‌ప్పించిన‌ సినిమాకు ఆమె ఆల్ …

Read More »

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ హాస్య న‌టుడు కడ‌లి జ‌య‌సార‌థి(80) క‌న్నుమూశాడు. గ‌త కొద్ది రోజుల‌గా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ‌య‌సార‌థి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జ‌య‌సార‌థి దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.జ‌య‌సార‌థి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని భీమ‌వ‌రంలో …

Read More »

NTR కుటుంబంలో విషాదం

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి తార‌క‌రామారావు  నాలుగో కూతురు కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి  క‌న్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామ‌హేశ్వ‌రి తుది శ్వాస విడిచారు. ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, చంద్ర‌బాబునాయుడు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఉమామ‌హేశ్వ‌రి ఎన్టీఆర్ చిన్న కూతురు. నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు ఈ విష‌యాన్ని …

Read More »

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.

Read More »

మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే ఇప్పటివరకు మహేశ్ బాబు తనకు కథలు నచ్చక  వదిలేసుకున్న కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. సర్కారు వారి పాట మూవీ విడుదల వేళ.. అభిమానులు ఆ సినిమాల గురించి …

Read More »

పెళ్లైన కానీ తగ్గని అందాలతో మత్తెక్కిస్తున్న కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత ఏడాది గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న కాజ‌ల్‌ అగ‌ర్వాల్ ఏ మాత్రం సినిమాల జోరు త‌గ్గించ‌లేదు. మ‌రోవైపు ఫొటో షూట్స్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. లక్ష్మీ కల్యాణం చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ వ‌రుస …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat