దిల్లీ: ప్రఖ్యాత సంస్థ గూగుల్‌తో కలిసి ప్రముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడల్ జియో ఫోన్ నెక్స్ట్. ఇటీవల ఇది మార్కెట్లోకి వచ్చింది. కామన్ పీపుల్‌ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధర, 4జీ సౌకర్యం, ఇతర కొత్త ఫీచర్లతో ఈ మొబైల్‌ను డెవలప్ చేశారు. లేటెస్ట్‌గా ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్‌లోనూ అమ్మకాలు చేపట్టారు. దీని ధర రూ.6,499. రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, బిగ్ సి, …
Read More »వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది
ప్రైవేట్ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్ వంటి ఓవర్–ది–టాప్ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్ వాయిస్ ఓవర్ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా …
Read More »