త్వరలోనే జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ నాయకత్వం రఘునందన్‌రావును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 27 స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి అభ్యర్థులతో పాటు దుబ్బాక అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో ఉపఎన్నికల అనివార్యం అని తెలిసినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు బీజేపీ వర్గాల్లో ప్రముఖంగా వినిపించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి …
Read More »