తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా షర్మిల పెట్టనున్న పార్టీకి శుక్రవారం అడ్‌హాక్ అధికార ప్రతినిధులను ప్రకటించారు. కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్, దేవేందర్‌రెడ్డి, ఏపూరి సోమన్న, సయ్యద్ అహ్మద్, ముజావర్, భూమిరెడ్డి, రవీందర్‌ను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు షర్మిల కార్యాలయం తెలిపింది.
Read More »