తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చారిత్రక వరంగల్ నగరంలో ఈ నెల 15వ తేదీన విజయ గర్జన సభ పెట్టాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను ఈ సభ నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఇందులో భాగంగా వరంగల్ …
Read More »TRS విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించనుంది. నగర సమీపంలో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »