ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …
Read More »తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …
Read More »