తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత కేటీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
Read More »