తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరనున్న సంగతి విదితమే. అయితే ఈ ఉదాంతం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు.. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఏ రేంజ్ లో విమర్షల వర్షం …
Read More »రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా …
Read More »రాహుల్ రాకముందే టీకాంగ్రెస్ లో మహిళా నేతలకు అవమానం
తెలంగాణలో రాహుల్ గాంధీ సభలకు హాజరయ్యేందుకు గాంధీ భవన్లో పాసులు జారీ చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అధినాయకత్వం. అయితే మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు పంపిణీ సరిగా జరగడం లేదని మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్య నేతలకు పాసులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసహనం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, …
Read More »పాలేరు కాంగ్రెస్ లో ముసలం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న రాయల నాగేశ్వరరావు పై సోషల్ మీడియా వేదికగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఏనాడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని నాయకుల కు ఈనాడు పదవులు కట్టబెడుతున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదని …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత రేవంత్ ఎన్నో ఆరోపణలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ …
Read More »లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా-మంత్రి KTR
కావాలనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి …
Read More »రేవంత్ రెడ్డి సవాల్
కీసర తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్ లభించడంపై …
Read More »రేవంత్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్రీశైలం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు అడ్డగించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు …
Read More »