టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …
Read More »బల్దియా అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్‌గా చేయడం వెనుక దరుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్‌ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘‘తూతూ మంత్రంగా.. టుత్ పాలిష్‌లాగా …హైదరాబాద్‌ని చెత్త నగరంగా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్‌ని తయారు …
Read More »ఉత్తమ్ కుమార్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జంట లాయర్ల హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు గురువారం గవర్నర్ తమిళ సైతో భేటీ అయిన పార్టీ కార్యవర్గం… తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రభుత్వ, పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల వరకు నేను దుబ్బాకలోనే ఉంటా
దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను బుధవారం నుంచి అక్కడే అందుబాటులో ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నిక కేవలం ఒక అభ్యర్థికి సంబంధించిన ఎన్నిక కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎదురించడానికి కాంగ్రెస్ దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియాతో ఉత్తమ్ …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »ఉప ఎన్నికల్లో డబ్బులను నమ్ముకుంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతలు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని మమ్మురం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన …
Read More »వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More »భారత దళిత తొలి ఉపప్రధాని జగ్జీవన్ రామ్ ను అవమానించిన ఉత్తమ్ ..!
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బాటలో నడిచారు. గతంలో నారా లోకేష్ నాయుడు భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు జయంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెల్సిందే .తాజాగా పీసీసీ చీఫ్ …
Read More »