టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెల రోజులే` ఇది టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా. సోమవారం కోదండరాం తన పార్టీ గుర్తు ప్రకటించిన సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఆర్ఎస్ ఇంకా సంతోషపడేది నెలరోజులే అని అన్నారు. చెత్తను కాల్చాలన్నా.. హారతి పట్టాలన్నా అగ్గిపెట్టే ముఖ్యం. ఖచ్చితంగా పుల్లలు పెడతాం.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరేవరకు మా పని అదే అని కోదండరాం తెలిపారు. సీట్ల విషయమై సాయంత్రంలోపు కొలిక్కి వస్తుందన్నారు. కాగా, …
Read More »