కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని …
Read More »హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read More »కుమార్తెలు కూడా కారుణ్య నియామాకాలకు అర్హులే
ఎక్కడైన ఏదైన కుటుంబానికి చెందిన పెద్దవ్యక్తి డ్యూటీలో ఉండగానే లేదా సర్వీస్ లో ఉండగానే ఆ వ్యక్తికి చెందిన కుమార్తెలు కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామాకానికి అర్హులే అని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక ఉద్యోగి సర్వీస్ లో ఉండగానే మరణించాడు. అతని భార్య అయిన స్వరూపకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమిచ్చారు. అయితే కొద్ది …
Read More »