వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. నూతన సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తర్వాత దశలో వచ్చే మెడికల్ కాలేజీల్లో మొదటిది కామారెడ్డిలోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి …
Read More »