Home / Tag Archives: telanganagovernament (page 16)

Tag Archives: telanganagovernament

మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది. ఔటర్‌ రింగ్‌రోడ్డు   చుట్టూ మెట్రో లైన్‌  నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్‌  అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని …

Read More »

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్‌తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో …

Read More »

డెలివరీల్లో రికార్డ్ నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు

తెలంగాణ వ్యాప్తంగా జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్ అని వ్యాఖ్యానిచారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీశ్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. …

Read More »

ఫలించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ కృషి….

వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రిని 100పడకల ఏరియా అస్పత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి, మంత్రి హరీష్ రావు గారి దృష్టకి తీసుకువెళ్లడమే కాకుండ అసెంబ్లీ సమావేశాలలో సైతం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రస్థావించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు గారు వర్దన్నపేటలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రి …

Read More »

ప్రజలే శ్వాసగా ప్రజాసేవయే లక్ష్యం

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు …

Read More »

చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్

చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అని ఆరోపించారు ప్రభుత్వవిప్ భానుప్రసాద్ . టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు.. మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. చిల్లర పనులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిడితే హీరోలు నాయకులు కాలేరని భానుప్రసాద్ హెద్దేవా …

Read More »

మంత్రి హారీష్ చేసిన పనికి చిన్నారులు ఫిదా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు చేసిన పనికి ఫిదా అయ్యారు సిద్దిపేట బాలికల విద్యాలయానికి చెందిన చిన్నారులు. నిన్న బుధవారం సిద్దిపేటలో ఉన్న బాలికల విద్యాలయ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హారీష్ రావు విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు స్కూల్ ఎలా ఉంది.. సిద్దిపేటలో అభివృద్ధి ఏది నచ్చింది. రన్నింగ్ లో ఫ్రైజ్ తెచ్చుకుంటారా..? భవిష్యత్తులో ఏమి …

Read More »

ఈ నెల 14 నుండి 24 తేదీ వరకు ఉచితంగా గాంధీ చిత్రం ప్రదర్శన

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో …

Read More »

బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక

గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మల్డకల్ మండల కేంద్రము బిజెపి పార్టీ ఎంపీటీసీ లక్ష్మన్న ఆధ్వర్యంలో ఆనందు సంజీవులు దేవరాజు జయన్న రాజు మరియు మల్డకల్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , జనార్దన్ రెడ్డి గోవింద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు …

Read More »

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

నిజామాబాద్‌ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్‌ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat