తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .అనంతరం కోర్టు సమీపం నందు ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ గారితో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతు ఉద్యమనేత …
Read More »సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »