తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు. నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన …
Read More »రూ.5లక్షలు నజరానా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత… మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను నిషేధిస్తూ రూ.5లక్షలు ఇస్తానని ప్రకటించారు. బెల్టు షాపులను నిషేధిస్తూ తీర్మానం చేస్తే ఆ గ్రామానికి రూ.5లక్షలు నజరానాగా ఇస్తానని ఆయన ప్రకటించారు.సర్పంచులు,ఎంపీపీటీసీ,ఎంపీపీలు ,అఖిలపక్ష నాయకులు,యువత,ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ పంచాయతీకి …
Read More »