తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చిన సామాన్యుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు.నిత్యం ఎన్నో అధికారక సమీక్ష సమావేశాలతో తీరకలేకుండా ఉన్న కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటారు మంత్రి కేటీఆర్ .తాజాగా ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం ముందు …
Read More »షీ టీమ్స్ కు కేంద్ర మంత్రి అభినందనలు …
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. …
Read More »పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల …
Read More »ఫలిస్తున్న ఎంపీ కవిత కృషి…
తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆమె ఇవాళ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గంలో స్పైస్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాల భూమిని కేటాయించి, రూ.30 కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఎంపి …
Read More »తెలంగాణలో 6,127 మంది ప్రజాప్రతినిధులపై వేటు..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …
Read More »ఢిల్లీలో మంత్రి హరీష్ రావు బిజీ బిజీ ..
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు బుధవారం కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ, పాలమూరు ఎత్తపోతలకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు హరీష్ చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం సిండికేట్ …
Read More »ఆస్ట్రేలియాలో “ప్రపంచ తెలుగు మహా సభల” సన్నాహక సదస్సు…
ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ మరియు సిడ్నీ నగరాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించబోతున్న ఈ ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.మురళి ధర్మపురి మరియు ప్రవీణ్ పిన్నమ సమన్వయ కర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకి మహాసభల కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ …
Read More »పార్టీ లో కష్టపడే ప్రతివారికీ గుర్తింపు…
తెలంగాణ రాష్ట్రంలో ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ డివిజన్లో మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ ఇంచార్జి మైనంపల్లి హన్మంతరావు మరియు ఉప్పల్, ఎల్.బి నగర్, అంబేర్పెట్, మల్కాజిగిరి నియోజక వర్గాల ఇంచార్జి, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారు తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడూరి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేసి పార్టీ ని …
Read More »