Home / Tag Archives: telanganacmo (page 499)

Tag Archives: telanganacmo

ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు. …

Read More »

సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …

Read More »

ఎంపీ గుత్తాతో మంత్రి జగదీష్ భేటీ ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …

Read More »

కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను ప్రకటించారు.ఈ రోజు సోమవారం కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం అభివృద్ధి కోసం పలు పథకాలను అమలుచేస్తున్నాం. రానున్న కాలంలో కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నాం.రాష్ట్ర రైతాంగం భవిష్యత్తులో దేశ రైతాంగ సమస్యలను తీర్చే వారిగా నాయకత్వం …

Read More »

సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం  కాదు.అది ఒక జీవన విధానం …

Read More »

మూడున్న‌రేళ్ల‌లో తెలంగాణ ఎలా అభివృద్ధి చెందింది..సీఎం మాట‌ల్లోనే…

తెలంగాణ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపించేందుకు తాము ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మూడున్న‌రేళ్ల కాలంలో ఇందుకు త‌గిన రీతిలో ప్ర‌ణాళిక‌లు వేసిన‌ట్లు వివ‌రించారు. పార్క్ హయత్‌లో ఇండియాటుడే సౌత్‌కాన్‌క్లేవ్ 2018 జరగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో 50 లక్షల గొర్రెల సంపదను సృష్టించాం. …

Read More »

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..కొత్త స‌చివాల‌యం..సీఎం కేసీఆర్ క్లారిటీ …

తెలంగాణ నూత‌న స‌చివాల‌యం నిర్మాణం స‌హా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ విస్ప‌ష్ట క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ మిగులు రాష్ట్రం అన్నారు. త్వరలోనే దేశంలో ధనిక రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఉంటుందన్నారు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే నగరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. ఇలాంటి రాష్ర్టానికి త‌గిన రీతిలో స‌చివాలంయ ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించార‌ని దానికి త‌గిన‌ట్లుగా తాము ముందుకు సాగుతున్నామ‌న్నారు. ప్రగతి …

Read More »

మేడారం జాత‌ర‌కు రావాలని సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…

2018 మేడారం సమ్మక్క -సారక్క గిరిజన మహాజాతర పోస్టర్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మేడారం జాతరకు రావాలని సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ రోజు ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందూలాల్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వంచే నియమించిబడిన ధర్మకర్తల పాలక …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త. 18 వేల పోస్టుల భర్తీ…

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు తీపి క‌బురు అందించింది. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాలలో పోలీస్ హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులను పరిశీలించిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా …

Read More »

వచ్చే ఏడాది నుంచి వెటర్నరీ కాలేజీ, గిరిజన యూనివర్శిటీలు ప్రారంభం…

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat