Home / Tag Archives: telanganacmo (page 496)

Tag Archives: telanganacmo

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయిన ఉత్తమ్..!

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.  రాజకీయాల్లో సీనియారిటీ …

Read More »

సీఎం కేసీఆర్ ఒక చరిత్ర కారుడు..

‘ సిఎం కేసిఆర్ ఒక చరిత్ర కారుడు. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఆయన పెట్టిన ప్రతి పథకం చరిత్ర సృష్టించేదే. ప్రతి పథకం పేదలకు ఉపయోగపడేదే. తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడేదే. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం, అనేక మంది అమరుల త్యాగం కూడా కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కేసిఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో…ర‌జ‌కుల జీవితాల్లో కొత్త రికార్డ్‌..!

తెలంగాణ రాష్ట్రం వ‌స్తే ఏం వ‌చ్చింది? అని ప్ర‌శ్నించే వారికి ఓ జవాబు. స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం …

Read More »

సీఎం కేసీఆర్ గారి నాలుగో సోదరి కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో సోదరి లీలమ్మ ఇవాళ ఉదయం కన్ను మూశారు.ఆమె గత కొన్ని రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతుండగా..కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.ఈ క్రమంలోనే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..ఇవాళ ఉదయం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్నారు.ఆమె సోదరి మరణ వార్త తెలుసుకొని డిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారు.మధ్యాహ్నం ఒంటి గంటలకు …

Read More »

దేవ‌ర‌కొండ‌ను బంగారు కొండ‌గా మార్చిన ఘ‌నత‌ కేసీఆర్‌దే..

దేవ‌ర‌కొండ‌ను బంగారు కొండ‌గా మార్చిన ఘ‌నత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి మ‌రియు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. డిండిలో డిండి ప్రాజెక్ట్ నుంచి సాగు నీటిని విడుదల చేసిన అనంత‌రం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్ట్ కింద రైతాంగం చాలా సంతోషంగా ఉన్నార‌ని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా …

Read More »

సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్

ఆడ‌బిడ్డ‌లను గౌర‌వించేందుకు, నేత‌న్న‌ల‌కు ఉపాధి క‌ల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన  90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …

Read More »

మంత్రి హ‌రీశ్‌రావు కోరిక‌కు వెంట‌నే ఓకే చేసిన మంత్రి కేటీఆర్‌..!

చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హ‌రీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖ‌మంత్రి వెంట‌నే ఓకే చేశారు. త‌ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప‌ట్ల ఉన్న మ‌మ‌కారాన్ని మ‌రోమారు చాటుకుంద‌ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్‌ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌!

తెలంగాణ ప్ర‌భుత్వం ఓ చారిత్ర‌క ఘ‌ట్టానికి పూనుకున్న‌ది. సీఎం కెసిఆర్ చొర‌వ‌తో రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారిగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో ఒకే సారి భారీగా పోస్టుల నియామ‌కాలు జ‌రిగాయి. దీంతో తెలంగాణ వ‌స్తే ఏమొస్త‌ద‌న్న వాళ్ళ‌కు ధీటైన జ‌వాబు ల‌భించింది. తెలంగాణ‌లో జాబుల జాత‌ర కొన‌సాగుతున్న‌ది. దానికి కొన‌సాగింపుగా వైద్య ఆరోగ్య‌శాఖ‌లో అనేక పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ప‌డ్డాయి. తాజాగా వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో మొట్ట మొద‌టి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ …

Read More »

ఉరిసిల్ల నుంచి సిరులసిల్లగా.. బతుకమ్మ చీరలతో పచ్చపచ్చగా..!

ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు. see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్ అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat