Home / Tag Archives: telanganacmo (page 495)

Tag Archives: telanganacmo

సోషల్ మీడియాలో బాబు-లోకేశ్ లపై పేలుతున్న “జోకులు”

ఏపీ ప్రభుత్వంతో పాటు అధికార టీడీపీకి చెందిన నేతలను ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న అంశం డేటా చోరీ కేసు వివాదం. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారంతో పాటుగా ఏ పార్టీకి మద్ధతు ఇస్తారంటూ సర్వే నిర్వహించి వైసీపీ తదితర టీడీపీయేతర పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగిస్తూ రాష్ట్ర యువమంత్రి నారా లోకేశ్ నాయుడుకు దగ్గర మిత్రుడైన అశోక్  ఐటీ గ్రిడ్ …

Read More »

డేటా చోరి కేసులో సంచలన విషయాలు..?

ఏపీ తెలంగాణ ఇరు రాష్ట్రాలను ఒక కుదుపు కుదుపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఈ రోజు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోకేశ్వర్‌ రెడ్డి ఫిర్యాదుతోనే ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు చేశమన్నారు.ఈ సోదాలన్నీ సంబంధిత ఉద్యోగులు జరిపామన్నారు. ఈ ఐటీ సంస్థకు చెందిన ఉద్యోగులు …

Read More »

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిన చంద్రబాబు, లోకేశ్!..

ఆంధ్ర రాష్ట్ర పౌరుల డేటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారు.ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు …

Read More »

ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోన్న అంశం డేటా చోరీ వివాదం. దీని గురించి మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ నాయుడు టీఆర్ఎస్ ,జగన్ ,మోదీ ఏపీపై కుట్రలు చేస్తూ టీడీపీని బలహీన పరచాలని చూస్తోన్నాయి. అసలు ఏపీకి చెందిన …

Read More »

ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50లక్షలు ఆఫర్ చేసిన ఉత్తమ్..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,ఆత్రం సక్కు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెల్సిందే. అయితే పార్టీ మారడంపై టీపీసీసీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో లెక్కలు చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలి.వెంటనే శాసనసభ స్పీకర్ పార్టీ మారినవారిపై …

Read More »

తెలంగాణ రాష్ట్రంతో యూరోపియ‌న్ దేశం ఒప్పందం..

తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుద‌ర్చుకునేందుకు ఓ యూరోపియ‌న్ దేశం ముందుకు వ‌చ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్‌ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్‌ పాయల్‌ రాజ్‌పాల్‌, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …

Read More »

మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!

రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …

Read More »

కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆర్ధమైందా..?

  కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి. కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. …

Read More »

సీఎం కేసీఆర్ షాకింగ్ డెసిషన్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీలకు గృహోపయోగానికి ప్రస్తుతానికి ఉన్న యాబై యూనిట్ల నుండి ఉచిత విద్యుత్ పరిమితిని నూటఒక యూనిట్ల వరకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తుంది. అక్కడితో …

Read More »

మంత్రి హారీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!

తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు ..అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలీకృతం అయిందన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .మంత్రి హారీష్ రావు సమక్షంలో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూర్ మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన బూసిరెడ్డి నారోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,ఆయా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat