Home / Tag Archives: telanganacmo (page 494)

Tag Archives: telanganacmo

ఇంటర్ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ ఎ.అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్ల వాల్యువేషన్, ఫలితాల …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు వెట్‌ రన్‌ విజయవంతం….

తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్‌ వెట్‌ రన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ పూజలు నిర్వహించి స్విచ్ఛాన్‌ చేసి వెట్‌ రన్‌ను ప్రారంభించారు. నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి. అక్కడి నుంచి …

Read More »

తెలంగాణ”ఫీజు రీయింబర్స్ మెంట్” దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అంతే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ దగ్గర అమలుచేస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు కూడా వేస్తోన్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సంయుక్త …

Read More »

తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …

Read More »

తెలంగాణలో కంటి వైద్యశిబిరాలతో సత్ఫలితాలు

తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. గత ఏడాది అంటే 2018 ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన కంటి వైద్య శిబిరాల నిర్వహణను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, వైద్యులు, …

Read More »

ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.

ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్లాట్లను కొందరికి అమ్ముతారు. రిజిస్ట్రేషన్ల్ల శాఖ దస్తావేజులు రిజిస్టరు చేస్తుంది. కొన్న వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతికి వస్తాయి. కానీ భూమి హక్కు పత్రం మాత్రం రాదు. లే అవు ట్ చేసిన భూమి …

Read More »

టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …

Read More »

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు.!

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

మానవత్వాన్ని మరోపేరు కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా …

Read More »

బాబు బండారం బయట పెడుతూ కేటీఆర్ ట్వీట్ల వర్షం..!

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలల్లో సంచలనం రేకెత్తిస్తోన్న ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా దుర్వినియోగం కేసులో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిప్పులు చెరిగిన సంగతి తెల్సిందే. నిన్న సోమవారం బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ సైబరాబాద్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat