Home / Tag Archives: telanganacmo (page 461)

Tag Archives: telanganacmo

మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.. …

Read More »

టీఆర్ఎస్ లో ఒకటే వర్గం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …

Read More »

మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు …

Read More »

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు సోమ వారం హైదరాబాద్ మహానగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, విప్ వినయ్ భాస్కర్ ,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” మంత్రిగా నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ …

Read More »

కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …

Read More »

యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …

Read More »

మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …

Read More »

తెలంగాణ సర్కారు ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వం క్లారీటీచ్చింది. ఆదివారం శాసనమండలిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు ఐఆర్ కాదు.. పీఆర్సీనే ప్రకటిస్తాం. అయితే పీఆర్సీను ఒకేసారి ప్రకటించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది ప్రభుత్వం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి పీఆర్సీపై ప్రకటన …

Read More »

కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు. అయితే ఈ అంశంపై బీజేపీ,టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. అది పర్యావరణానికి.. ప్రజలకు హానీకరమని వారు వాదిస్తూ వచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat