Home / Tag Archives: telanganacmo (page 454)

Tag Archives: telanganacmo

ప్రజలే నాకు ముఖ్యం -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై స్పందిస్తూ”తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్య అంశం తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమేనని తేల్చి చెప్పారు. సమ్మెపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై స్పందిస్తూ” యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. …

Read More »

బ్లాక్ మెయిల్ కు తల వంచం

తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ,ఆయా యూనియన్ల బ్లాక్ మెయిళ్లకు భయపడం. తల వంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు.సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుండి సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణా కమిషనర్‌ సందీప్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రవాణా, …

Read More »

మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తాం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మూసీకి చెందిన నిన్న శనివారం రాత్రి తొలగిన మూసి గేట్ ను 48 గంటల్లో అమరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 9 నాటికి మూసిని పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నీటి ఉధృతికి మూసి డ్యామ్ కు చెందిన 5 వ నేoబర్ గేట్ తొలగిందన్న సమాచారం తో మంత్రి జగదీష్ …

Read More »

సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

ఉద్యమంలా ప్రణాళిక పనులు

తెలంగాణ రాష్ట్రంలో 30రోజుల పల్లె ప్రణాళిక కార్యాచరణ లక్ష్యానికి చేరువవుతున్నది. పారిశుద్ధ్యం, అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన ప్రణాళిక సఫలికృతమై గ్రామీణ వాతావరణంలో మార్పుతెస్తున్నది. ప్రజాభాగస్వామ్యంతో చేపడుతున్న శ్రమదానాలతో పల్లె పరిశుభ్రంగా మారుతున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పచ్చబడుతున్నది. పవర్‌వీక్‌లో భాగంగా ఏండ్లకిందటి కరంటు కష్టాలు తొలగిపోతున్నాయి. 25వ రోజైన సోమవారం శ్రమదానాలు కొనసాగగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పల్లె ప్రణాళిక …

Read More »

తక్షణమే చర్యలు చేపట్టాలి-మంత్రి జగదీష్

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోమూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక రెగ్యులేటరీ గేట్‌ విరిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. గేట్ విరగడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్‌ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు.. గేట్‌ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష …

Read More »

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్ట పై పిడుగు పడి హనుమాన్ నగర్ కి చెందిన పస్తం శ్రీనివాస్ , బాల రాజు ఇద్దరు మృతి చెందారు , ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి..   ఈ సంఘటన పై మంత్రి హరీష్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ శుభకాంక్షలు

తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావు గారు అన్నారు.బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat