తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేష్, మంత్రి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …
Read More »ప్రపంచ పర్యాటక కేంద్రంగా జోగులాంబ
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటించారి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని పర్యాటక సలహాదారు నీరజ్,పర్యాటక డివిజన్ అధిపతి ఎస్ఎస్ వర్మలతో కూడిన కేంద్ర బృందం జోగులాంబ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” జోగులాంబ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. జోగులాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద సాయం అందించేలా కేంద్రాన్ని …
Read More »సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జీవన ఆధారం కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు,ప్రజల కోసం ఆయన గల్ఫ్ దేశాలకు వెళ్ల నున్నారు. ఈ క్రమంలో అందరూ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఆయన కోరనున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లా నుండి ఎంతమంది గల్ఫ్ దేశాలకు బ్రతుకు దెరువు కోసం వెళ్ళారో తెలుసుకోవడానికి …
Read More »ఈ నెల 19వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో …
Read More »తెలంగాణ ప్రజలారా. ఒక్క క్షణం ఆలోచించండి!
మహిషీ ప్రసవోన్ముఖీ, మహిషో మదనాతురః బర్రె ఈననున్నది.. దున్న మరులుగొన్నది పాపం బర్రెకు నెలలు నిండి ప్రసవ వేదనతో అటూ ఇటూ తిరుగుతూ బాధతో యాతన పడుతున్నది. దీని బాధలో ఇదుంటే అదే దొడ్లో కట్టేసిన ఓ దున్న ఈ బర్రెను చూసి మదనతాపంతో తనుగు తెంచుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అవును. ఎవరి బాధ వాళ్లది. సరిగ్గా రాష్ట్ర రాజకీయాల పరిస్థితీ ఇలాగే ఉంది. తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎలా …
Read More »ఐటీలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి
హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. …
Read More »టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న శుక్రవారం రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 1994-99మధ్య రామ్మూర్తి యాదవ్ ఎమ్మెల్యేగా చలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆయన …
Read More »తెలంగాణలో ఉద్యోగాల జాతర
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …
Read More »తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కంటి వెలుగు పరీక్షల్లో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది ప్రభుత్వం. మరి అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు,కండ్లద్దాలను కూడా ఇస్తుంది. తాజాగా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి ఇంటింటికీ …
Read More »రైతుకు మేలు జరిగేలా పని చేద్దాం
తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ లో శుక్రవారం ఉదయం దివంగత రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డితో కలిసి తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప …
Read More »