Home / Tag Archives: telanganacmo (page 429)

Tag Archives: telanganacmo

ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …

Read More »

తెలంగాణ అమ్మాయి మరో ఘనత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ మరో ఘనతను సొంతం చేసుకుంది. అంటార్కిటికా ఖండంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విన్సన్ మసీఫ్ పర్వతాన్ని పూర్ణ అధిరోహించింది. ఈ నెల ఇరవై ఆరో తారీఖున విన్సన్ పర్వతంపై పూర్ణ భారత జాతీయ జెండాను ఎగురవేసింది. విన్సన్ మసిఫ్ పర్వతం ఎత్తు మొత్తం 16050అడుగులు. గతంలో 2019లోనే సౌత్ అమెరికాలోని అంకాకాగ్వా పర్వతం,ఓసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాన్ని మలావత్ …

Read More »

తెలంగాణ సమాజం కేసీఆర్‌ వైపు చూస్తుంది

తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఈరోజు శుక్రవారం   మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు. దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు …

Read More »

గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు వెళ్తున్నది. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. జనవరి 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల …

Read More »

కేసీఆర్ కిట్లు @5,89,818

బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు బంగారు ఆరోగ్య భవిష్యత్ ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం కేసీఆర్ కిట్లు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం అమలు అయిన నాటి మాతా శిశు మరణాల …

Read More »

తెలంగాణ ప్రజలకు మంత్రి హారీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా …

Read More »

సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులపై స్మితా సబర్వాల్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో ఖానాపూర్, కడెం,పోనకల్ రైతాంగానికి వరప్రదాయనిగా మారనున్న సదర్ మాట్ బ్యారేజి నిర్మాణం పనులను సిఎంఓ కార్యదర్శి స్మీతా సబర్వాల్, అటవీ శాఖ మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు అజ్మీర రేఖాశ్యాంనాయక్,విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంతిలు సందర్శించారు. హెలిక్యాప్టర్ ద్వారా గగనతలంలో విహంగ విక్షణం ద్వారా ముందుగా పరిశీలించారు. ఉన్నతాదికారులతో బ్యారేజి నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్నారు.సదర్మాట్ బ్యారేజి నుండి సదర్ మాట్ వరకు నేరుగా కేనాల్ …

Read More »

థర్డ్ పార్టీ క్వాలిటీ చెకింగ్ విధానం

తెలంగాణలోమహిళలు, శిశువుల సంరక్షణ, అభివృద్ధి, సంక్షేమ కేంద్రాలుగా పనిచేస్తున్న అంగన్ వాడీలను జిల్లా కలెక్టర్లు తరచూ సందర్శించి సరిగా పనిచేసేలా పర్యవేక్షించేలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ అధికారికంగా లేఖలు రాయాలని కూడా నిర్ణయించారు. మహిళా-శిశు సంక్షేమ శాఖ పనితీరు, ఇటీవల వస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ నేడు శాఖ …

Read More »

రౌండప్ -2019: మే నెలలో తెలంగాణ విశేషాలు

మే 4న వ్యవసాయ శాఖ(2017-18)కు సీఎస్ఐ అవార్డు మే 12న భద్రాద్రి మణుగూరులో హెవీ వాటర్ ప్లాంట్ మూసివేత మే 22న ప్రాణహిత -చేవెళ్ళ ఎత్తిపోతల పథకంలో పనులు రద్ధు మే24న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు జాతీయ ఉత్తమ పురస్కారం మే 27న ధూమపాన రహిత నగరంగా హైదరాబాద్

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat