Home / Tag Archives: telanganacmo (page 422)

Tag Archives: telanganacmo

టీఆర్ఎస్ చేరిన తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలై టీఆర్ఎస్ పార్టీలో తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆమె టీఆర్ఎస్ లో చేరారు. ఈ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 119 మున్సిపాలిటీల్లో,9కార్పోరేషన్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నెల మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున దాఖలైన నామినేషన్లు పరిశీలించబడతాయి. పదో తారీఖున నామినేషన్లను …

Read More »

టీచర్ హరీశ్..!

అతనో ఉద్యమకారుడు,అతనో మంత్రి కానీ అంతకు మించి అతనో స్పూర్తివంతమైన వ్యక్తి..ఆదర్శవంతమైన వ్యక్తి..ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణా స్వరాష్ట్ర ఉద్యమంలో నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమంలో ముందునడిచాడు..నాడు ఉద్యమంలో ఉద్యమకారులకు పెద్దన్నగా,కేసీఆర్ గారి పిలుపులతో కదులుతూ యువతలో,ఉద్యమకారుల్లో దైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉంటూ ముందుకు కదిలాడు..ఉద్యమకాలంలో,ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వచ్చిన పలు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారి వ్యూహాలను …

Read More »

ప్రతి ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుంది

తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్‌ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని… ప్రతి ఎన్నికల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమౌతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్‌ పర్సన్‌లు, మేయర్‌లు  తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2014లో 63 సీట్లతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ …

Read More »

మంత్రి కేటీఆర్​ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్​ చైర్​ పర్సన్​

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల మున్సిపల్​ చైర్​ పర్సన్​ జిందం కళచక్రపాణి బుధవారం హైదరబాద్​లో మంత్రి కేటీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిందం కళ-చక్రపాణి గారు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావును మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె …

Read More »

మంత్రి కేటీఆర్ కు మేడారం జాతర ఆహ్వానం

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కె.టి.ఆర్ కి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, …

Read More »

మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పాలకవర్గం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం వహించిన …

Read More »

సీఎం కేసీఆర్ ను కల్సిన మంత్రి మల్లారెడ్డి

వైద్య రంగంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించే మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఇప్పుడు అంకాలజీ విభాగం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ రి సార్చ్ ఇన్స్టిట్యూట్ జనవరి 30న జరగబోతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి బంగారు తెలంగాణ నిర్మాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు మంత్రి కుమారుడు హెల్త్ సిటీ చైర్మన్ …

Read More »

మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్‌ కొత్త భూమిక!

ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ …

Read More »

సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా  ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్‌ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్‌ బదిలీ సేవలు, గూగుల్‌ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat