Home / Tag Archives: telanganacmo (page 403)

Tag Archives: telanganacmo

కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని …

Read More »

ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్‌ కరోనా ఇంజక్షన్

ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఔషధాలను తయారు చేస్తున్న ఈ సంస్థ రెమ్డీస్వీర్‌ జనరిక్‌ మందును ఇంజక్షన్‌ రూపంలో తీసుకొస్తున్నది. కోవిఫర్‌ బ్రాండ్‌ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు …

Read More »

ఆకుపచ్చని బంగారు తెలంగాణే లక్ష్యం

మన అధికారం మన చేతిలో ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయని అందుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణే నిదర్శనమని సీఎం కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. సమిష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు తెలిపారు. నర్సాపూర్‌ నుంచి సంగారెడ్డి, …

Read More »

ఉద్యమంలా హరితహారం

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 వ విడత హరిత హారంలో బాగంగా 22వ డివిజన్ లోని గొల్లవాడ హనుమాన్ గుడి వద్ద మేయర్ గుండా ప్రకాశ్ రావు,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతు,కమీషనర్ పమేల సత్పతి,పోలీస్ కమీషనర్ రవిందర్,కార్పోరేటర్లు,కో ఆఫ్షన్ సభ్యులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటిన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..వరంగల్ మహానగర పాలక సంస్థ …

Read More »

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి ముక్కలు నాటి ప్రారంభించారు…ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ….ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, సీఎం కేసీఆర్ గారు హరిత తెలంగాణ… ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే …

Read More »

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పైపైకి

తెలంగాణ పారిశ్రామిక రంగం 2019-20లో ఘనమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. జాతీయ జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి) సగటుతో పోల్చుకుంటే రాష్ట్రం 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.55 శాతం నమోదు కాగా 2019-20లో అది 4.76 శాతానికి పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,34,432 కాగా …

Read More »

రైతుబంధు పథకంలో ఆంక్షలు లేవు

రైతుబంధు నిధులు ఇంకా జమకాని రైతుల సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధు పథకం అమలులో ఏ విధమైన ఆంక్షలు లేవని.. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శమని.. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో …

Read More »

ఐదేళ్లలో 14లక్షల ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”ఐదేళ్ల రాష్ట్రానికి రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.మొత్తం 12వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటితో 14లక్షల మందికి ఉపాధి లభించిందని వ్యాఖ్యానించారు.లైఫ్ సెన్సైస్,ఫార్మా రంగాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అడ్డగా మారింది.లెదర్ పార్కుల ద్వారా ఆదాయం రెట్టింపైంది.చేనేతకు చేయూతనివ్వడంతో అంతరించిపోయిన డిజైన్లకు …

Read More »

పొలాలు పిలుస్తున్నాయి

చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి తెలంగాణ పంట దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా కోటి పదిహేనువేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తే, అందులో 64.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఒక్క మన రాష్ట్రం నుంచే సేకరించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి సేకరించిన ధాన్యం 31.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కావడం గమనార్హం. క్షుద్ర రాజకీయ పార్టీలు కొన్నింటికి …

Read More »

మీకు అండగా నేనున్నా

భారత్‌, చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. సంతోష్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. సంతోష్‌ కుటుంబం బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. సోమవారం మధ్యా హ్నం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat