Home / Tag Archives: telanganacmo (page 385)

Tag Archives: telanganacmo

పటిష్ఠంగా సఖీ కేంద్రాలు

మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, …

Read More »

కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్

 కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …

Read More »

వరద నష్టం రూ.5వేల కోట్లు

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,554కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం 43,916నమూనాలను పరీక్షించగా 1,554మందికి కరోనా పాజిటీవ్ అని నిర్థారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే గురువారం ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1256కి …

Read More »

మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమం

తెలంగాణ రాష్ట్ర తొలి  హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన …

Read More »

డిసెంబరు నాటికి కరోనా కేసులు 4రెట్లు

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 50 శాతం మేర కరోనా పాజిటివ్‌ కేసులు రిపోర్టు కావడం లేదని, కరోనా లక్షణాలున్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావడం లేదని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) సంస్థ అధ్యయనంలో తేలింది. మిగతారాష్ట్రాలతో పొల్చితే  రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు తగ్గుతోందని ఆస్కీ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆస్కీ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ సుబోధ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సశ్వాత్‌ …

Read More »

ఎ‌ల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌ గడువును పెంచిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో లేఅ‌వుట్‌ రెగ్యు‌ల‌రై‌జే‌షన్‌ స్కీమ్‌ (ఎ‌ల్‌‌ఆ‌ర్‌‌ఎస్‌) దర‌ఖా‌స్తుల గడు‌వును ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడి‌గిం‌చింది. ఈమేర‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు తొలుత గడువు ఈ నెల 15 వరకే ప్రభుత్వం విధించింది. భారీ వర్షాల కార‌ణంగా అనేక చోట్ల విద్యుత్‌ సర‌ఫరా నిలి‌చి‌పో‌యింది. ఇంట‌ర్నెట్‌ సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో చాలా‌చోట్ల భూ యజ‌మా‌నులు ఎల్‌‌ఆ‌ర్‌‌ఎ‌స్‌కు దర‌ఖాస్తు చేసు‌కో‌లేక పోయారు. ఇంకా సమయం కావా‌లని వివిధ …

Read More »

బిజెపి నుండి టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో అల్వాల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దిలీప్, నమిలే రవి, ధర్మారం మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ దళిత మోర్చా రాష్ట్ర కన్వీనర్ మందారం ఎల్లయ్య ఆధ్వర్యంలో సుమారుగా 150 తోపాటు కొంతమంది యువకులు భారీగా మంత్రి హరీష్ రావ్ ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ …

Read More »

దసరా నాటికి రైతు వేదికలు పూర్తి చేయండి

రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అధికారులను ఆదేశించారు.కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు,కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు …

Read More »

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్‌ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat