Home / Tag Archives: telanganacmo (page 331)

Tag Archives: telanganacmo

సాగర్ ఆప్డేట్ -ఓటమి దిశగా మాజీ మంత్రి జానారెడ్డి

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి  డాక్టర్ రవినాయక్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. 18వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 13,396 ఓట్ల ఆధిక్యంతో …

Read More »

సాగర్లో కారు జోరు-నోముల భ‌గ‌త్‌కు 10361 ఓట్ల ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీగా మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండ‌గా, బీజేపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తోంది. పన్నెండో రౌండ్ ముగిసే స‌రికి 10,361 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు …

Read More »

సాగర్ ఆప్డేట్ – 11వ రౌండ్ ముగిసే స‌రికి టీఆర్ఎస్‌కు 9,106 ఓట్ల ఆధిక్యం

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్ర‌తి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్తుండ‌టంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకుపోతున్నారు. ప‌ద‌కొండో రౌండ్ ముగిసే స‌రికి 9,106 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ …

Read More »

సాగర్ అప్డేట్ -6వ రౌండ్ ముగిసే సరికి ఎవరికి ఆధిక్యం ..?

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి  రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల …

Read More »

క‌రోనాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజ‌న్, వ్యాక్సిన్, బెడ్ల ల‌భ్య‌త‌లో ఎలాంటి లోపం రానివ్వొద్ద‌ని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి రాష్ర్టాన్ని క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హారీష్

పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి …

Read More »

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గతనెల 20వ తేదీ నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం …

Read More »

మినీ పురపోరు -ఖమ్మం,సిద్దిపేటలో పోలింగ్ 15 శాతం

 తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్‌లో …

Read More »

క‌రోనా క‌ష్ట కాలంలో ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక చొర‌వ‌

కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …

Read More »

సాగ‌ర్ ఎగ్జిట్‌పోల్స్‌- టీఆర్ఎస్‌దే గెలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవ‌సం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వ‌హించిన ఎట్జిట్ పోల్స్ ఈ విష‌యాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. టీఆర్‌ఎస్‌ – 50.48%, కాంగ్రెస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat