Home / Tag Archives: telanganacmo (page 33)

Tag Archives: telanganacmo

బౌరంపేట్ లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ …

Read More »

సూర్యాపేటలో సీఎం కేసీఆర్

నూతన కలెక్టరేట్, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో 10:35గంటలకు రోడ్డు మార్గాన ప్రగతి భవన్ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి సూర్యాపేట ఎస్ వి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన …

Read More »

గాజులారామారంలో బాడీ బీస్ట్ జిమ్ ప్రారంభం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులారామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బీస్ట్ జిమ్ ను ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు,ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. నేటి యాంత్రిక దిన చర్యలలో భాగంగా వ్యాయామం శారీరానికి మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతీ ఒక్కరు రోజు తప్పకుండ …

Read More »

అన్ని వర్గాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం-మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు కట్టుబడి ఉందని రాష్ర్ట ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడం జరుగుతుందని చెప్పారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం పథకాన్ని శనివారం నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల …

Read More »

ఈ నెల 26 నుండి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 26 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ …

Read More »

జోగినిపల్లి పుస్తకం “వింగ్స్ ఆఫ్ పాషన్” పుస్తకం ఆవిష్కరణ

“రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్యసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్” అన్నారు గ్లోబల్ స్టార్ రాంచరణ్. యంపీ సంతోష్ కుమార్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” (Wings of Passion) పుస్తకాన్ని  తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” …

Read More »

ఈనెల 25న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయ గుడి,చర్చి,మసీదు ప్రారంభం

డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుడి,మసీదు,చర్చి నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ శనివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గుడి,మసీద్,చర్చి నిర్మాణ ప్రాంగణాలు కలియతిరిగారు. ఈనెల 25న సీఎం కేసిఆర్ గారు ప్రారంభించనున్న నేపథ్యంలో మిగిలిన చివరి దశ పనులు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారి అధ్వర్యంలో బీజేపీ పార్టీను వీడి బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి చేరిన బీర్కూరు మండల నాయకులు, కార్యకర్తలు.బీర్కుర్ మండల కిష్టాపూర్ గ్రామస్తులు బీజేపీ కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు అట్కరి కృష్ణా,బీజేపీ బూత్ అధ్యక్షులు & మున్నూరు కాపు యూత్ అధ్యక్షులు కల్ల సాయి కుమార్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మాచబోయిన అత్మారామ్ …

Read More »

బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ,బీజేపీ నేతలు.. కార్యకర్తలు

బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ దళంలో చేరడం రివాజుగా మారింది. కేసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అనేది నానుడిగా మారింది. అందుకే అభివృద్ధి కావాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే అవుతుందని జనం బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే నేడు నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలోని బిజెపి పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పెద్దపల్లి శ్రీనివాస్, గ్రామ …

Read More »

రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం

తెలంగాణ రాష్ట్ర సీఎం  కేసీఆర్‌ గారి నాయకత్వంలో హైదరాబాద్‌ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌  అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat