తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 మందికి పాజిటివ్‌గా తేలింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,614 మంది బాధితులు …
Read More »లాక్ డౌన్ సడలింపులు దిశగా తెలంగాణ
తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత సడలించే దిశగాప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎల్లుండి నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని పనులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు లాక్డౌన్ తొలగించి.. నైట్ కర్ఫ్యూ ఒక్కటే కొనసాగించే ప్రతిపాదనలు కూడా …
Read More »ఈ నెల 13న బీజేపీలోకి ఈటల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13 న ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ …
Read More »మానవత్వాన్ని చాటుకున్న వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కరీంనగర్ వెళ్టుండగా రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది. జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న …
Read More »చిన్నారుల మనసును గెలిచిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే చిన్నారి తన ప్రాజెక్టు వర్క్ లో మంత్రి పువ్వాడపై వ్యాసం.. ఐదో తరగతి చదువుతున్న ఆశ్రిత్ నాయుడు.. సామాజిక సేవా దృక్పథం గురించి సొంత వ్యాసం రాయమని విద్యార్థులకు టాస్క్ దీంతో జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారు చేస్తున్న సామాజిక సేవలపై వ్యాసం రాసిన అశ్రిత్ నాయుడు.. జిల్లాలో కరోనా కట్టడీపై మంత్రి పువ్వాడ తీసుకున్న చర్యలు బాగున్నాయని చిన్నారి …
Read More »TRS ఎమ్మెల్యేకి చిరు ఫోన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. శంకర్ నాయక్ ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి.. సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ …
Read More »తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడంటే…?
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డ్ డౌన్ మరోసారి పొడిగించవద్దని సర్కారు భావిస్తోంది. పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశముందని సమాచారం. వ్యాపారాలతో పాటు మెట్రో, బస్సులకు సాయంత్రం 7 వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మద్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 9తో లాక్ …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్..జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు …
Read More »మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఫైర్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా దిగజారుతారని, ప్రస్తుతం అదే పంథాలో వెళ్తున్నారు.. ఆస్తులు కాపాడుకునేందుకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే ఇందుకు నిదర్శనమని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రు లు మాట్లాడారు. ఏమాత్రం ఆత్మాభిమా నం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌చేశారు. ఈటలచెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవన్నీ …
Read More »ఈటల నీతులు చెప్పుడేనా..పాటించుడు ఉందా-మంత్రి కొప్పుల
ఐదేండ్ల క్రితమే ప్రగతిభవన్ వేదికగా తనకు అవమానం జరిగిందని చెప్తున్న ఈటల ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. అవమానం జరిగిన చోట ఉండనని పదేపదే చెప్తున్న ఈటల.. అదే పార్టీ బీఫారంపై ఎందుకు పోటీ చేశారు? తిరిగి మళ్లీ మంత్రివర్గంలో ఎందుకు చేరారు? ప్రభుత్వ నిర్ణయాల్లో ఎందుకు భాగస్వాములు అయ్యారు? అని నిలదీశారు. ప్రగతిభవన్ బానిస భవన్ అయిందని అంటున్న ఈటల ఇన్నాళ్లు అక్కడ జరిగిన …
Read More »