Home / Tag Archives: telanganacmo (page 307)

Tag Archives: telanganacmo

తెలంగాణకు భారీ పెట్టుబడులు

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది.E.V. రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ – triton ఈవీ, తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గురువారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణలో సూమారు 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. పరిశ్రమల మంత్రి KTR తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే EV …

Read More »

వాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారితో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. …

Read More »

హుజురాబాద్లో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం

హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసకు భారీ మద్దతు లభిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి, మాతోనే తెరాస… తెరాసతో మేమంటూ నినదిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బొర్నపల్లితో పాటు 12, 14, 24 వార్డులకు చెందిన పలు సంఘాల నాయకులు బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు, తమకు కావాల్సింది అభివృద్ధి అని, అది …

Read More »

యువ గాయ‌నిని మెచ్చుకున్న మంత్రి కేటీఆర్.. అవ‌కాశ‌మిస్తాన్న డీఎస్పీ

ఆ యువ గాయ‌ని మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసింది. త‌న స్వ‌రంతో కేటీఆర్‌నే కాదు.. ప్ర‌ముఖ మ్యూజిషీయ‌న్స్ దేవీ శ్రీప్ర‌సాద్‌, థ‌మ‌న్‌ను సైతం ఆక‌ట్టుకుంది. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.సురేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజ‌న్.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. అదేంటంటే.. మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని …

Read More »

రైతు వేదికలు రైతులకు అధ్యయన కేంద్రాలు – మంత్రి కొప్పుల

గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాఘవపట్నం, శ్రీరాముల పల్లె, వెనుగుమట్ల గ్రామాలలో రైతు వేదికలను, పల్లె ప్రకృతివనం, 13 లక్షల వ్యయం నిర్మించిన CC రోడ్లలను ప్రారంభించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని మంత్రి గారు అన్నారు.రైతు సంక్షేమ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని …

Read More »

పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడీ ఆగాల్సిందే..

తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టింది. వీటివల్ల కృష్ణా నదీజలాల్లో తెలంగాణ న్యాయబద్ధంగా పొందాల్సిన వాటాకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, …

Read More »

హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇన్చార్జ్‌లు ఖరారు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌లను నియమించింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. అలాగే  కో ఇన్చార్జ్‌లుగా మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది.  హుజురాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ రూరల్‌కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీకి …

Read More »

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రి పువ్వాడ‌, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి …

Read More »

పానుగంటి రమేశ్‌ కుటుంబానికి అండగా ఉంటా

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్‌ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మంత్రి హరీశ్‌రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు మందుల రాఘవారెడ్డి తల్లి నర్సవ్వ మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు. ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆ కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు. …

Read More »

జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat