Home / Tag Archives: telanganacmo (page 289)

Tag Archives: telanganacmo

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుండి ఆహార భద్రత కొత్త కార్డులు పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఆహార భద్రత కొత్త కార్డులను సోమవారం నుంచి అర్హులకు అందించనున్నారు. సికింద్రాబాద్‌లోని సీఆర్‌ఓ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివా‌స్‌యాదవ్‌ సోమవారం వీటిని పంపిణీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం దాదాపు 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలంగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 20 రోజులుగా ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. మొదటి విడతలో …

Read More »

NRI TRS Kuwait ఆధ్వర్యంలో మంత్రి KTR జన్మదిన వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి “ముక్కోటి వృక్షార్చన” లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేసి మంత్రి కేటీఆర్ కి  …

Read More »

మంత్రి కేటీఆర్ B’Day Spl-బహ్రెయిన్ NRI -TRS సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ,మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా బహ్రెయిన్ ఎన్నారై టీఅర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన”. మంత్రి కేటీఆర్ గారి జన్మదిన శుభసందర్బంగా మొక్కలను నాటిన ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బొలిసెట్టి,జనరల్ సెక్రటరీ పుప్పాల బద్రి. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారుతలపెట్టిన “ముక్కోటి …

Read More »

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి పరిధిలోని ఎనిమిది డివిజన్ లకు చెందిన 443 మంది కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,43,51,388 విలువ గల చెక్కులను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని చింతల్ లోని కేఎంజి గార్డెన్ వద్ద కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి, …

Read More »

మహబూబాబాద్ లో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును మహబూబాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయర్‌తో, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, …

Read More »

కూకట్ పల్లిలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా …

Read More »

పరకాలలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ & పురపాలక శాఖ మంత్రివర్యులు,తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామంలో మొక్కలు నాటి,కేక్ కట్ చేసిన జన్మదిన వేడుకలు నిర్వహించిన పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిపి,జెడ్పిటిసి,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,ఎంపిడిఓ, తెరాస నాయకులు, …

Read More »

మంత్రి కేటీఆర్ బర్త్ డే -ముక్కోటి వృక్షార్చ‌న‌లో అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వ‌హిస్తున్న ముక్కోటి వృక్షార్చ‌న‌లో తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో వీరు మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేశ్‌, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్ రావు, భానుప్ర‌సాద్ …

Read More »

మంత్రి కేటీఆర్ కు ముఖ్రా కే గ్రామం సర్ ఫ్రైజ్ గిఫ్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్రా కే స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వ‌ర్యంలో ఆ గ్రామ‌స్తులు 2 వేల మొక్క‌లు నాటారు. హ‌రిత‌హారంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మొక్క‌లు నాటిన‌ట్లు గ్రామ‌స్తులు పేర్కొన్నారు. కేటీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో ఎంపీటీసీ గాడ్గె …

Read More »

మంత్రి కేటీఆర్ బాటలో TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాటలో నడిచారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి..   టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రివర్యులు KTR  జన్మదినం సందర్భంగా #GiftASmile కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపులో భాగంగా TRS పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి ఎర్రగడ్డ లోని జీవోదయా హోం ఫర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat