Home / Tag Archives: telanganacmo (page 280)

Tag Archives: telanganacmo

రూ. 1280 కోట్ల‌తో 17 ఎస్టీపీలు

హైదరాబాద్ మహాన‌గ‌రంలోని ఫ‌తేన‌గ‌ర్‌లో సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. రూ. 317 కోట్ల‌తో 100 ఎంఎల్‌డీ సామ‌ర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్ల‌తో 17 ఎస్టీపీలు నిర్మించ‌బోతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Read More »

టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి

 టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమ‌లు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేత‌లు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ విగ్రహానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ప‌ట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం …

Read More »

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన

ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌ బెల్ట్‌ వద్ద ఉన్నజయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ స్ఫూర్తి, వారి భావ …

Read More »

జయశంకర్ సారు ఆశ‌య‌సాధ‌న‌కు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు

ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి పూల‌మాల వేసి మంత్రి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను అనేక వేదికల ద్వారా త‌న గ‌ళాన్ని వినిపించార‌ని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జ‌య‌శంక‌ర్ …

Read More »

సిద్దిపేటలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్‌లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ‌య‌శంక‌ర్ సార్ సేవ‌ల‌ను మంత్రి హ‌రీష్ రావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌య‌శంక‌ర్ సార్ త‌న జీవితాంతం క‌ష్ట‌పడ్డార‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ …

Read More »

తెలంగాణ రాష్ట్రఉద్యమానికి జయశంకర్ సార్ దిక్సూచి

తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ ఒక దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరమారంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.దివంగత ఆచార్య జయశంకర్ సార్ జయంతిని …

Read More »

పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని …

Read More »

మంత్రి కేటీఆర్ చేయూత

 న్యాయవిద్య అభ్యసించేందుకు సాయం చేయండంటూ ట్వీట్‌ చేసిన 24 గంటల్లోనే ఓ పేద విద్యార్థినికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. పేదరికం వల్ల ఖర్చులు భరించలేకపోతున్నానంటూ చేసిన విజ్ఞప్తికి స్పందించి చదువుకు భరోసా ఇచ్చారు. ‘కేటీఆర్‌ సర్‌ నా పేరు అంతగిరి హరిప్రియ. హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీలో నాకు బీఏ ఎల్‌ఎల్‌బీ సీట్‌ వచ్చింది. ఖర్చులను భరించలేం. మేము చాలా పేదవాళ్లం. మా నాన్న రోజు కూలీ. దయచేసి …

Read More »

యూనివర్సిటీలకు చేయూతను అందించాలి

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, …

Read More »

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ద్వారా తన జన్మధిన శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..మంత్రి కేటీఆర్ గారు,మంత్రి హరీశ్ రావు గారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి వారి ఆశీర్వాదాలు అందజేసారు..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లెటర్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి మొక్కను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat