ఎవరు మూర్ఖులు ఈటెల.. పదవి పోయిందనే ప్రస్టేషన్ లో,గెలవలేననే ప్రస్టేషన్ లో,ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రస్టేషన్ లో ప్రజల మనిషి మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్న ఈటెలా..నా ప్రశ్నలకు సమాదానం చెప్తావా..? ఎవరు మూర్ఖులు ఈటెల..? పేద ప్రజల భూములు లాక్కొని వారి పొట్టగొట్టిన నువ్వు మూర్కుడవై.. పేద ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న హరీశ్ రావును అంటున్నావా..? నియోజకవర్గంలో నమస్తే పెడితే కూడా …
Read More »విద్యతోనే అభివృద్ధి -మంత్రి హరీశ్ రావు
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్‌లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత …
Read More »తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More »ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …
Read More »కొత్త ఐపీఎస్ ఆఫీసర్లను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే …
Read More »పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందుకు పేదల ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ …
Read More »స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ …
Read More »కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి-మంత్రి కేటీఆర్
కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్ హాస్పిస్ అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే …
Read More »పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు
పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చాయని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అధికారంలో ఉండి.. మంత్రిగా ఉండి ఈటెల ఏ పని చేయలేదు. మంత్రి పదవి భర్తరఫ్ చేయగానే.. అవసరం లేకున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈటెల రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గొర్రెలను కొన్నట్టు ప్రజాప్రతినిధులను కొంటున్నారని.. బెదిరిస్తున్నారని ఈటెల అంటున్నాడు. కారు గుర్తునే …
Read More »