ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేండ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా …
Read More »ఓటీటీలోకి స్కంద
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం స్కంద ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్‌లో ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ …
Read More »ముచ్చటగా మూడోసారి మానుకోట శాసన సభ్యునిగా శంకర్ నాయక్ గెలుపు పక్కా
మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మారుమూల తండా, గూడెంల నుండి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు…_ ఇంత భారీ సంఖ్యలో హాజరైన మిమ్మల్ని చూస్తుంటే మిత్రులు శంకర్ నాయక్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తుందని కేసీఆర్ కార్యకర్తల్లో జోష్ నింపారు.ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారు విద్యా, …
Read More »వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే …డౌటే వద్దు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 5న ఖమ్మంలో జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభలో లక్షలాదిగా పాల్గొని సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పార్టీ ఖమ్మం పట్టణ కార్యకర్తల సమావేశంలో …
Read More »తుమ్మల వ్యాఖ్యలపై ఎంపీ నామ మండిపాటు
ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొని, మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తుమ్మల నాగేశ్వరరావు అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తుమ్మల వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ పై అసత్య ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం …
Read More »“ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయండి
తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నగరంలో వచ్చే నెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”విజయవంతం కావడానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ఖమ్మంలో ఐదవ తేదీ సాయంత్రం జరిగే బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు”ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయడంలో భాగంగా తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యాన శనివారం సన్నాహాక సమావేశం జరిగింది. …
Read More »కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..
గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామనికి చెందిన కుమ్మరి కనకయ్య వారి కుమారుడు బాస్కర్ ఇటీవల కరెంట్ షాక్తో తండ్రీకొడుకులు ఇద్దరు మరణించగా ఈరోజు భారస మండల అధ్యక్షుడు బెండే మధుతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు . ఈ సందర్భంగా వారికి 50 వైల రూపాయలు గౌ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశానుసారం …
Read More »ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారికి పూర్తి మద్దతు
మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి వారి సమస్యలను తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు అన్నారు.తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె.పి. వివేకానంద్ గారికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ కొంపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐఎంఐఎం నాయకులు ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ మీర్జా రహమత్ బేగ్ హాజరై బిఆర్ఎస్ ఎమ్మెల్యే …
Read More »బిఆర్ఎస్ వైపే యువత…
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో కుత్బుల్లాపూర్ లో గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అన్నారు. సూరారం డివిజన్ నెహ్రు నగర్ కు చెందిన పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా …
Read More »బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లోకి వలసల జోరుగా కొనసాగుతున్నది. తాజాగా మునగాల మండలంలోని మరసకుంట తండా, ఈదులవాగు తండా గ్రామానికి చెందిన వడ్డెర కులస్తులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సారధ్యంలో కోదాడ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కనుమరుగు అవుతున్న …
Read More »