Home / Tag Archives: telanganacm (page 96)

Tag Archives: telanganacm

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724% డీఏ మంజూరు చేస్తూ ట్రాన్ స్కో సీఎండీ ప్రభాకర్ ఉత్తర్వులిచ్చారు. గతేడాది జులై 1 నుంచి 28.638 శాతం డీఏ చెల్లిస్తుంది.. ఈ ఏడాది జనవరి నుంచి 32.362 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను మార్చినెల జీతంతో కలిపి ఏప్రిల్ …

Read More »

ఎన్ఎండీసీ చైర్మన్ గా శ్రీధర్

ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగున్న శ్రీధర్ ఎన్ఎండీసీ చైర్మన్ గా నియామకమయ్యారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు  చెందిన శ్రీధర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. ఏపీలో రాజమండ్రి సబ్ కలెక్టర్, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్ గా కాకినాడలో పని చేశారు. అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీధర్.

Read More »

టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ” –> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం –> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు –> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే …

Read More »

భూమి లేని నిరుపేదలకు అండగా కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నరు విక్రమార్క భట్టి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలోనే భూమి లేని పేదలకు కూడా డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇక కౌలురైతులకు కూడా రైతుబంధును ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నామని, …

Read More »

గవర్నర్ తమిళసై ను కల్సిన టీబీజేపీ నేతలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన  నేతలు గవర్నర్ తమిళసైని శనివారం ఉదయం కలిశారు. ఈసందర్భంగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తోన్న టీఎస్పీఎస్సీ C ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ తమిళసైకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,మాజీ మంత్రి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్,మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంచదర్, …

Read More »

బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టు షాక్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో చుక్కెదురైంది.గతేడాదిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఎంపీ అర్వింద్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న పలు  దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు …

Read More »

‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్..

యూత్ అఫైర్స్ & స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దుండిగల్ ఎంఎల్ఆర్ఐటీ వద్ద 18, 19వ తేదీలలో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్’ సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ ను  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎల్ఆర్ఐటీ అధినేత డాక్టర్ మర్రి లక్ష్మణ్ …

Read More »

58,59 జీవో పట్టాల పంపిణీ చేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. …

Read More »

ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

తెలంగాణలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ …

Read More »

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి నిర్వచనం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బొడ్రాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat