Home / Tag Archives: telanganacm (page 486)

Tag Archives: telanganacm

సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్స్

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ …

Read More »

గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …

Read More »

నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …

Read More »

మాజీ మంత్రి ముకేష్ గౌడ్ ఆరోగ్యం విషమం..!

అప్పటి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎమ్.ముకేష్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంతకాలంగా కాన్సర్ తో బాదపడుతున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించిందని సమాచారం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు సన్నిహితవర్గాల కదనం. వైద్యానికి ముఖేష్‌గౌడ్‌ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు చికిత్స నిలిపివేశారని కూడా వార్తలు సూచిస్తున్నాయి.

Read More »

సరికొత్తగా తెలంగాణ సచివాలయం

తెలంగాణలో నిర్మిచనున్న సరికొత్త సచివాలయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పర్యావరణహితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయ భవనాలు 25 ఎకరాల విస్తీర్ణంలో అస్తవ్యస్తంగా ఉన్నందున కొత్త సమీకృత సచివాలయ భవనాలను తక్కువ స్థలంలోనే క్రమపద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కేవలం ఐదెకరాల్లోనే చేపట్టి మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటుచేయనున్నారు. నగరంలోనే …

Read More »

గజ్వేల్ లో మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్‌

తెలంగాణలో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే క్రమంలో టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తోన్న దేశంలోనే గుర్తింపు పొందిన మంచినీటి పథకం మిషన్ భగీరథ .ఈ పథకానికి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్‌ను గజ్వేల్ పరిధిలోని కోమటిబండ గుట్టపై ఏర్పాటుచేస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ గూగుల్ ద్వారా గుర్తించి గజ్వేల్‌తోపాటు సిద్దిపేట డివిజన్‌లోని పలు ప్రాంతాలకు కోమటిబండ నుంచి గ్రావిటీ …

Read More »

గోదారి జలాలతో కాళేశ్వరంలో జలకళ

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మరో మోటర్ ఆరంభమయింది. పంప్‌హౌస్ నుంచి శనివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా.. ఆదివారం ఐదోమోటర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న శనివారం రాత్రి ఇంజినీర్లు ఐదో నంబర్ మోటర్‌ను ప్రారంభించి నిరంతరాయంగా నడిపించారు. శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన ఒకటోనంబర్ మోటర్‌ను ఆదివారం సాయంత్రం ఆన్‌చేయడంతో …

Read More »

తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట

తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంతవర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు.   ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు …

Read More »

స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నా మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి దంపతులు , ఈరోజు ఉదయం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ని ఋషికేశ్ ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.   జనవరి 2 ,2020 నుండి జనవరి5 2020 వ తేది వరకు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లలో నిర్వహించే అశ్వమేధ యాగo లో పాలుపంచుకోవాలని సహృద్యయంతో ఆహ్వానించిన మంత్రి మల్లారెడ్డి …

Read More »

దివ్యాంగులు నాకు కుటుంబ సభ్యులే

వరంగల్ లోని శివనగర్ లోని పద్మశాళి కమ్యూనిటి హాల్ లో నవ తెలంగాణా దివ్యాంగుల సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా వారి ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,దివ్యాంగుల అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి,కార్పోరేటర్ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్…ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు ప్రజలకు సేవచేసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat