తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …
Read More »ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.
తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా …
Read More »తెలంగాణ రైతన్న మోముపై చిరునవ్వుల కళ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. …
Read More »పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …
Read More »తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …
Read More »దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజ
తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …
Read More »తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..
తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది. పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు …
Read More »ఇదేందీ కార్పోరేట్ స్కూలా..
ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …
Read More »దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …
Read More »