తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …
Read More »రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన
పాడి సంపద పెరగాలి.! రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.! దేశంలోనే ఎక్కడ లేని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి పరిశ్రమ రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాడి పశువుల పంపిణీ, గొర్రెల అభివృద్ధి …
Read More »ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …
Read More »సీఎం కేసీఆర్ తో కేకే భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ నేత కే కేశవరావుతో భేటీ అయ్యారు. కేకేతో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయయరు. ప్రస్తుతం పదమూడు రోజులగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె,హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More »ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి
రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …
Read More »రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …
Read More »గులాబీని గెలిపించండి
2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన …
Read More »సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్ధుకు కారణమిదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన రద్దయింది . ఈ పర్యటనలో భాగంగా హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడటంతో పాటు, మార్గ మధ్యలో …
Read More »తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి …
Read More »ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …
Read More »