తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని గుర్తించి తిరిగి పార్టీలో చేరిన దుబ్బాక నియోజకవర్గం, చేగుంటకు చెందిన తీగుల్ల భూమలింగం గౌడ్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు.వచ్చే ఎన్నికల్లో గెలిచి బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని మంత్రులు ఈ సందర్భంగా అన్నారు. మన మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను తీర్చేలా ఉందన్నారు. ఇంటింటికి …
Read More »మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలి
తెలంగాణను తెచ్చి గత పదేండ్లుగా అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న కేసీఆర్ ను ఆశీర్వదించి, కారు గుర్తుకు ఓటేసి , మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా మండలం దుద్దేపూడిలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు. మదన్ లాల్ మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని అన్నారు. …
Read More »బీఆర్ఎస్ పార్టీ దే హట్రిక్ విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గారు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోను ప్రజల మేనిఫెస్టో అని, తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన సీఎం కేసీఆర్ గారు ఈ మేనిఫెస్టోలోని హామీలను వందశాతం అమలు చేస్తారని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 – జీడిమెట్ల డివిజన్ కాగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ గౌడ్ …
Read More »BRS పార్టీకి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నది
బోథ్ నియోజకవర్గంలో బజార్ హత్నూర్ మండలకేంద్రంలో కార్యకర్తల సమావేశం పాల్గొనే ముందు పీప్రి గ్రామంలో ఉన్న మహానియులు గౌరవ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి, మహాత్మగాంధీ,కొమరం భీం గార్ల విగ్రహాలను పూలమాల వేసి నివాళులర్పించి దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం…కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన గోడం నగేష్ గారు.పది సంవత్సరాల పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం అయ్యేలా పార్టీ …
Read More »మంత్రి తలసానికి అడుగడుగునా బ్రహ్మరధం
ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, BJP పార్టీల నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ లో పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటిరోజు ప్రచారంలో బండిమెట్, మారుతివీది, నాలా బజార్, ఓల్డ్ జైల్ ఖానా తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. …
Read More »అభివృద్ధి మన కంటి ముందు కనపడుతుంది
సీయం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని, మూడవ సారి బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ , దేవాదాయ శాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మామడ మండలం వాస్తవపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అపూర్వ స్వాగతం లభించింది. గుస్సాడీ నృత్యంతో, మంగళహారతులతో, బతుకమ్మ ఆటపాటలతో మహిళలు …
Read More »BRS లోకి యువకుల చేరికల పర్వం…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గురువారం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామిని చెందిన యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు. వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… కాంగ్రెస్ బిజెపి నాయకుల మాటలు నమ్మి యువకులు ఇన్నిరోజులు …
Read More »చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్
చెప్పింది చేసిండు కేసీఆర్.. చెప్పనిది కూడా చేసిండు కేసీఆర్.. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తడు కేసీఆర్: ఆర్యవైశ్యులు ఏకగ్రీవ తీర్మాన సభలో ఎమ్మెల్యే వివేకానంద.. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించడానికి ఎమ్మెల్యే వివేకానంద గారితో కలిసి నడుస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన 130 – డివిజన్ ఆర్యవైశ్య సంఘం …
Read More »BRS లోకి భారీగా చేరికలు..
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్సు స్టాపు వద్ద జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సుభాష్ నగర్ కు చెందిన టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు, గత కార్పొరేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన సీనియర్ నాయకుడు బలరాం రెడ్డి గారు, మరియు డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ గౌడ్ అలాగే టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుర్గ రావు …
Read More »జాన్ పహాడ్ సైదన్న సన్నిధిలో శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక పూజలు
నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకీడు మండలం, జానపాడు దర్గా దగ్గర లోని JPS ఫంక్షన్ హాల్ నందు పాలకీడు మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.అంతకుముందు… పాలకీడు మండలం, జాన్ పహాడ్ సైదన్న దర్గా దర్శించుకుని, జాన్ పహాడ్ సైదన్న సన్నిధిలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి …
Read More »