Home / Tag Archives: telanganacm (page 107)

Tag Archives: telanganacm

టీఎస్‌ఆర్టీసీ నుండి తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఈడీ (ఆపరేషన్స్‌) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్‌ …

Read More »

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుందా..?

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న నిన్న ఆదివారం  మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని భావించారు. సాధారణంగా ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరంలేదని చట్టం చెబుతోంది. జి. సాయన్న …

Read More »

ఫిబ్రవరి 25న ముంబై కి ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబైలో ఫిబ్రవరి 25న జరగనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023కు  హాజరుకానున్నారు. 2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం అనే అంశంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాధాన్య తలను ఆమె వివరించనున్నారు.

Read More »

ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత..  సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …

Read More »

ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం – మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  కి కలిసి వినతి పత్రం అందజేశారు.. మంత్రి గారు ENC అధికారి వెంకటేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి FFC కెనాల్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా చెరువులు నింపుతూ, నీరు అందించాలని ఆదేశించారు, …

Read More »

రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను  ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి …

Read More »

తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం

 తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. నేడు మహశివరాత్రి సందర్భంగా మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిఏడాది ప్రవేశపెట్టే  బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. …

Read More »

చరిత్ర మరిచావా చెల్లెలా- ఎడిటోరియల్ కాలమ్

షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్‌ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న! అన్న చేత వెలివేయబడి; ఆస్తులకు దూరమై; ఇల్లూ వాకిలీ వదిలి; ఈసురోమంటూ..! ఇది అ-ఆ-ఇ-ఈల కవిత కాదు, …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌…

వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్‌ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat