తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …
Read More »ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …
Read More »అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …
Read More »కిషన్ రెడ్డి అత్యుత్సాహం..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి …
Read More »తెలంగాణ నుండి ఎవరు కేంద్రమంత్రి..?
దేశ వ్యాప్తంగా నిన్న గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయదుందుభి మ్రోగించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్,కరీంనగర్,నిజామాబాద్ ,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే సికింద్రాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఈ సారి కేంద్రంలో …
Read More »తెలంగాణ బీజేపీకి షాక్ ..!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత …
Read More »