తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు …
Read More »బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …
Read More »తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్ మీడియాలో బండి సంజయ్ పోస్ట్ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి …
Read More »TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …
Read More »