దాదాపు రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేపటి క్రితం భూదేవతకు పూజలు ప్రారంభించారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, …
Read More »తెలంగాణ భవన్ -జయించిన ధర్మమా.. ఇదీ నీ చిరునామా!
1969 జూలై 20వ తేదీన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆమ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై పాదం మోపిన ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఊపిరి బిగబట్టి వీక్షించారు. ఆమ్‌స్ట్రాంగ్ విజయాన్ని తమ విజయంగా భావించి పొంగిపోయారు. ‘ఒక మానవుడి అడుగు, మానవ జాతికి పెద్ద అంగ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ మరిచిపోలేనివి. 1947 ఆగస్టు 15న ఇండియా గేట్ సమీపాన ప్రిన్సెస్ పార్క్ మైదానంలో తొలి ప్రధాని నెహ్రూ పతాకావిష్కరణ జరిపినప్పుడు …
Read More »ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలకు పాల్పడితే ప్రజలు తన్నితరిమేస్తే.. వచ్చి మల్కాజ్‌గిరిలో పడ్డాడు. ఆయనేదో భారతదేశానికి ప్రధాని అయినట్టు ఫీలవుతున్నాడు. ఆయనెవరో.. ఆయన స్థాయి ఏందో.. బతుకు …
Read More »నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ పదవిపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించనున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి …
Read More »తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలు
తెలంగాణలో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్ సభ్యత్వ …
Read More »టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిపిన భేటీ ముగిసింది. దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత …
Read More »గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …
Read More »10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..
తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »