తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 8వ సెషన్‌లో 4వ సమావేశాలు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేరోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ర్ట బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు? ఏయే అంశాలపై చర్చ ఉంటుంది? తదితర విషయాలపై …
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »