తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …
Read More »కేటీఆర్ అన్ని పదవులకు అర్హుడే
మంత్రి కేటీఆర్ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం …
Read More »తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. 1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read More »‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి
ఐటీ, పురపా లక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘స్మైల్ ఏ గిఫ్ట్’లో భాగంగా అందజేసిన నాలుగు అంబులెన్స్‌లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం(ఆర్‌అండ్‌బీ)లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా బాధితుల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 14 అంబులెన్స్ వాహనాలను ఎమ్మెల్యేలు, మేయర్ …
Read More »కేంద్రం ఆప్షన్లతో రాష్ట్రాలకు నష్టం-మంత్రి హారీష్
జీఎస్టీ పరిహా రం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లు రాష్ర్టాలకు నష్టదాయకమేనని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు …
Read More »తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. కాగా గత 24 గంటలుగా 09 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 827మంది మృతి చెందారు.కాగా.. ఇవాళ 1,849మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 92,837మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో …
Read More »తెలంగాణలో కొత్తగా 2,932కేసులు
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2932 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 117415 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 799 మంది ?డిశ్చార్జ్ అయినవారు 87675 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 28941 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 22097
Read More »తెలంగాణ పారిశ్రామిక విధానం భేష్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ విధానంపై కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఈ విధానానికి సంబంధించి న çపూర్తి సమాచారం అందిస్తే దానిపై అధ్యయనం చేస్తామన్నారు. గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖ మంత్రులతో ‘వన్ డిస్ట్రిక్–వన్ ప్రొడక్ట్’ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని సైతం కేంద్ర మంత్రి అభినందించారు. మనదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ‘ఆత్మ …
Read More »ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నేడు 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్లు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
Read More »గ్రేటర్‌లో లక్ష ‘డబుల్ ఇళ్లు’
గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో డిసెంబరు నాటికి 85 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) చెప్పారు. నగరంలో రూ.9,700 కోట్లతో దాదాపు లక్ష ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. వీటిలో సింహభాగం ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందజేస్తామని చెప్పారు. గృహ నిర్మాణ శాఖతో చర్చించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి, రెండు …
Read More »