త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం …
Read More »తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి …
Read More »తెలంగాణలో కొత్తగా 2,426కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,426 మందికి కరోనా సోకగా.. 13 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,324 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,19,467కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య …
Read More »గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ
గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్‌బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …
Read More »గ్రేటర్లో మూడు కారిడార్లలో మెట్రో రాకపోకలు
తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో సేవలు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. హెచ్‌ఎంఆర్ బుధవారం మూడు కారిడార్లలో రైళ్లు నడిపింది. మొత్తం 680 ట్రిప్పులు నడుపగా, 31 వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతి స్టేషన్‌లో అధికారులు కొవిడ్ జాగ్రత్తలను తీసుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ప్రయాణికులను అనుమతించారు. అయితే ప్రజల్లో నెలకొన్న కొవిడ్ భయం..వర్క్ ఫ్రం హోం తదితర కారణాలతో రద్దీ అంతంత …
Read More »తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు
గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా వైరస్‌తో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 916కు చేరింది. తాజాగా వైరస్ నుంచి 2,485 మంది వైరస్ నుంచి కొలుకోగా, మొత్తం 1,15,072 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్ కేసులు …
Read More »మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నిర్వహించిన కరోనా పరీక్షల్లో హరీశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. టెస్టులో పాజిటివ్‌గా తేలిందన్నారు. తాను బానే ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన …
Read More »తెలంగాణ రికవరీలు @ లక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,013 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 74.9గా ఉంది. 32,537 యాక్టివ్ కేసులకు గాను 25,293 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం మరో 2,817 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406 చేరింది. కొత్తగా 10 మంది మృతి చెందారు. వైరస్ మృతుల సంఖ్య 856కి చేరింది. తాజాగా 59,711 నమూనాలను సేకరించారు. రాష్ట్రంలో 15,42,978 మందికి …
Read More »తెలంగాణలో కొత్తగా కరోనా కేసులెన్నో తెలుసా?
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదు …
Read More »తెలంగాణలో భారీగా కరోనా కేసులు
? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2892 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 130589 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 846 మంది ?డిశ్చార్జ్ అయినవారు 97402 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 32341 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 25271
Read More »