Home / Tag Archives: telangana (page 39)

Tag Archives: telangana

బీజేపీ నేతలపై మంత్రి వేముల ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొందరు స్థాయికి మించి సీఎంపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో మిమ్మల్ని అడ్డుకుంటారని బీజేపీ పార్టీని హెచ్చరించారు. …

Read More »

తెలంగాణలో ఆయిల్ పాం సాగుకు ప్రోత్సాహాం

తెలంగాణలో ఆయిల్ పాం సాగును ప్రోత్సహించేందుకు రూ.2592 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు TS ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులకు సాగుకయ్యే ఖర్చులో 50% అందించనుంది.. ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేళ్లలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం సాగుకు రూ 5076.15 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీనిలో రైతుల వాటా రూ 2484.17 కోట్లు కాగా, సబ్సిడీ కింద రూ. 2591.98 కోట్లు ఇవ్వనుంది. …

Read More »

సీపీఎం మాజీ ఎమ్మెల్యే మృతి

తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య (87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కల్లూరు మండలం పోచారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధిరలో సీపీఎం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ విధానాలు నాయకుల తీరు నచ్చక పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Read More »

తెలంగాణలో 293 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య 2,87,108కు చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,546కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 535 మంది కోలుకోగా మొత్తం 2,79,991 మంది డిశ్చార్జయ్యారు ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 26,590 టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, డైలీ వేజ్‌, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌, పార్ట్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీ …

Read More »

మంత్రి కేటీఆర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నేడు అందజేయడం జరిగింది. ఈ …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దేతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి  జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా …

Read More »

తెలంగాణలో కొత్తగా 205కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో …

Read More »

తెలంగాణలో హరితహారంతో అడవులకు పూర్వవైభవం

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కల సాకారమవుతున్నది. హరిత తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. అంతరించిపోతున్న అడవులు తిరిగి ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో చేపట్టిన బ్లాక్‌ ప్లాంటేషన్‌తో ఈ ఐదేండ్లలో సుమారు 17వేల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. దాదాపు 68.81 లక్షల మొక్కలు నాటగా ఏపుగా పెరిగి …

Read More »

నేటి నుండి రైతుబంధు

ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat