Home / Tag Archives: telangana (page 22)

Tag Archives: telangana

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

Hyderabad Drugs Case-4గురు అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని  పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …

Read More »

హైదరాబాద్‌ మెట్రోలో ‘సూపర్‌ సేవర్‌’ వచ్చేసింది!

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే  ‘సూపర్‌ సేవర్‌’ ఆఫర్‌ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో దీనికి సంబంధించిన కార్డులను అందజేస్తున్నారు. మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్న విధంగా ప్రతి నెల మొదటి, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, ఇతర పండగలు కలిపి ఏడాదిలో మొత్తం 100 రోజుల పాటు ఈ సూపర్‌ సేవర్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆయా రోజుల్లో కేవలం రూ.59కే …

Read More »

యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్‌ వెహికిల్స్‌ బంద్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.  యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్‌ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.  యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …

Read More »

ఇరానీ చాయ్ ధర పెంపు…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ తింటే బిర్యానీ తింటారు. లేదా ఇరానీ చాయ్ అయిన తాగుతారు. ఇద్దరు ముగ్గురు దోస్తులు కల్సి ముచ్చట్లు పెట్టాలన్నా కానీ ఇరానీ చాయ్ దుఖాణానికెళ్లి మరి చాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఇరానీ చాయ్ ధరను పెంచాలని హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా …

Read More »

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. టెట్‌ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్‌ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.  ఇటీవల సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …

Read More »

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేశారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని బిశ్వేశ్వ‌ర్ తుడు అబ‌ద్ధాలాడి, పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు, …

Read More »

అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా?: కవిత

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్‌ చేశారు. ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌ స్పష్టంగా డిమాండ్‌ చేశారని చెప్పారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర …

Read More »

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత   పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.

Read More »

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిన్న సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. 1992బ్యాచ్ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్రంలో ఎలాంటి ఇతర పోస్టుల్లో కొనసాగరాదు. అదనపు బాధ్యతలో సైతం ఉండరాదు అని ఎన్నికల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat