తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …
Read More »ప్రగతిభవన్‌లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్ ఎంపీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారురు. గవర్నర్ నరసింహన్ సతీమణి విమల, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సతీమణి విమల, మంత్రి హరీశ్ రావు సతీమణి శ్రీనిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ …
Read More »టీఆర్ఎస్ లోకి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ..?
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎంతో బలంగా ఉన్న అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి పరుగులు పెట్టిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలతో సహా మాజీ ఎంపీలు …
Read More »మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన నేతలు …
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఇల్లెందు పట్టణంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోన్న సంఘాలను గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు . తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు . కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారుఐదోవ తేదీన జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు …
Read More »